Homeహైదరాబాద్latest Newsకొత్త రైల్వేలైన్‌కు కీలక అడుగు.. రెండు సెక్షన్లుగా నూతన లైన్‌..!

కొత్త రైల్వేలైన్‌కు కీలక అడుగు.. రెండు సెక్షన్లుగా నూతన లైన్‌..!

ఏపీలోని బందరు-రేపల్లె-బాపట్ల కొత్త రైల్వేలైన్‌కు కీలక అడుగుపడింది. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు 45.30కిలోమీటర్ల లైన్‌ను ఒక సెక్షన్‌గా, రేపల్లె నుంచి బాపట్ల వరకూ 45.81కిలోమీటర్ల లైన్‌ మరో సెక్షన్‌గా నూతన లైన్‌ ఏర్పాటు కోసం సర్వే చేపట్టి రైల్వేబోర్డు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేసింది. మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్‌ సర్వే కోసం రూ.1.13కోట్లు, రేపల్లె-బాపట్ల లైన్‌ సర్వేకు రూ.1.15కోట్ల నిధులను మంజూరు చేసింది.

Recent

- Advertisment -spot_img