Homeహైదరాబాద్latest Newsరూ.2 లక్షల రుణమాఫీ.. బిగ్ అప్డేట్..!

రూ.2 లక్షల రుణమాఫీ.. బిగ్ అప్డేట్..!

తెలంగాణ రైతులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు రెండు, మూడు నెలల్లో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షలు మాఫీ చేశామని చెప్పారు. దీపావళి తర్వాత నుంచి మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ రుణమాఫీ వర్తిస్తుందని, నవంబర్ రెండో వారంలోగా ప్రక్రియ పూర్తవుతుందని వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img