Homeహైదరాబాద్latest Newsతెలంగాణ DSC-2024 ఎంపికలో లోపాలు.. ఏడుగురి తొలగింపు..!

తెలంగాణ DSC-2024 ఎంపికలో లోపాలు.. ఏడుగురి తొలగింపు..!

తెలంగాణ డీఎస్సీ-2024 లో ఎంపికైన ఏడుగురు హిందీ పండిట్లను తొలగించడం కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లాలో 1:3 నిష్పత్తిలో అర్హత సాధించిన వారిలో కొందరికి అర్హత లేదని ఫిర్యాదు అందగా, వెరిఫికేషన్లో క్లీన్చీట్ వచ్చింది. 20 రోజులు ఉద్యోగం కూడా చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఎంపిక కాని అభ్యర్థులు కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేయగా, డిగ్రీలో ప్రత్యేక సబ్జెక్టుగా హిందీ లేదని విచారణలో తేలగా వారిని తొలగించారు. కాగా, ఉద్యోగం కోల్పోయిన ఏడుగురు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.

Recent

- Advertisment -spot_img