Homeహైదరాబాద్latest Newsవేణుస్వామికి వరుస షాకులు.. తెలంగాణ మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు..!

వేణుస్వామికి వరుస షాకులు.. తెలంగాణ మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు..!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు పంపింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల విడిపోతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై మహిళా కమిషన్ స్పందించింది. ఈ క్రమంలో ఈ నెల 14న విచారకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై గత ఆగస్టులోనే నోటీసులు పంపగా ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అయితే తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img