Homeహైదరాబాద్latest Newsతస్మాత్ జాగ్రత్త.. సీవీ ఆనంద్‌ డీపీతో సైబర్‌ నేరగాళ్ల ఫేక్‌ కాల్స్‌..!

తస్మాత్ జాగ్రత్త.. సీవీ ఆనంద్‌ డీపీతో సైబర్‌ నేరగాళ్ల ఫేక్‌ కాల్స్‌..!

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ డీపీతో వాట్సప్‌‌కాల్‌ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ వేశారు. పాకిస్థాన్‌ దేశ కోడ్‌తో వాట్సప్‌‌కాల్స్‌ చేస్తున్నారు. ఈనేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలని ప్రజలకు సీపీ సూచించారు. ఇటీవల సైబర్‌ నేరగాళ్లు అక్రమ కేసుల పేరిట ఫేక్‌ వాట్సప్‌కాల్స్ చేస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img