Homeహైదరాబాద్latest Newsమరో తెలంగాణ మంత్రి ఇంట్లో చోరీ.. ఏం పోయిందో తెలుసా!

మరో తెలంగాణ మంత్రి ఇంట్లో చోరీ.. ఏం పోయిందో తెలుసా!

తెలంగాణలో మంత్రుల ఇళ్లను దొంగలు టార్గెట్ చేశారు. నెల రోజుల క్రితం స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి నివాసం ఉంటున్నారు. ఈ నెల 31వ తేదీన మంత్రి శ్రీధర్ బాబు సెల్ ఫోన్ చోరీ అయింది. చోరీకి గురైన సెల్ ఫోన్ వెతికి పెట్టాలని పోలీసులకు మంత్రి పీఏ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img