Homeహైదరాబాద్latest News'రుణమాఫీ'పై మంత్రి కీలక ప్రకటన..!

‘రుణమాఫీ’పై మంత్రి కీలక ప్రకటన..!

తెలంగాణలో రైతులకు పెండింగ్లో ఉన్న రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పంటలకు మద్దతు ధర ఇస్తామని, రైతులు అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. డిసెంబర్ ఆఖరిలోపు రైతులకు పెండింగ్లో ఉన్న రుణమాఫీ రూ.13వేల కోట్లను పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకూ కొంటామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img