Homeహైదరాబాద్latest Newsఓటిటిలో అదరకొడుతున్న సుహాస్ మూవీ.. ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?

ఓటిటిలో అదరకొడుతున్న సుహాస్ మూవీ.. ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?

సుహాస్ హీరోగా నటించిన సినిమా ‘జనక అయితే గనక’. ఈ సినిమాకి సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీర్తన విపిన్ హీరోయినిగా నటించింది. ఈ దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదలైన జనకానికి పాజిటివ్ టాక్ వచ్చింది.ఈ సినిమా నవంబర్ 8 నుండి ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల రికార్డును సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ సినిమా 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన సందర్భంగా స్పెషల్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేశారు.

Recent

- Advertisment -spot_img