Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా పై బిగ్ అప్‌డేట్‌.. డిసెంబర్ ఆఖరులోగా ఖాతాల్లోకి నగదు..!

రైతు భరోసా పై బిగ్ అప్‌డేట్‌.. డిసెంబర్ ఆఖరులోగా ఖాతాల్లోకి నగదు..!

రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయితే.. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు విజయోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వేడుకల్లోనే రైతు భరోసా దశలవారీగా అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఒక ఎకరా నుంచి ప్రారంభించి 7-8 ఎకరాల వరకు డిసెంబర్ ఆఖరుకు రైతు భరోసా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం 7 వేల కోట్ల నిధులను దశలవారీగా అంటే ప్రతి 10 రోజులకు 1500 నుంచి 2 వేల కోట్లు రైతుల ఖాతాల్లో 45 రోజుల్లో జమ చేయనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img