Homeహైదరాబాద్latest Newsతెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. మహిళలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం..!

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. మహిళలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం..!

తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవనున్న నేపథ్యంలో ఘనంగా విజయోత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 7న ట్యాంక్ బండ్ పరిసరాల్లో, 8న సచివాలయ పరిసరాల్లో, 9న నెక్లెస్ రోడ్డులో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. సచివాలయ ఆవరణలో 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

Recent

- Advertisment -spot_img