Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ వాసులకు శుభవార్త..!

హైదరాబాద్ వాసులకు శుభవార్త..!

హైదరాబాద్ కోకాపేట్‌లో ఆర్టస్ ఇంటర్నేషనల్ తన మొదటి క్యాంపస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి‌లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ కన్వెన్షన్ సెంటర్‌లో లోగో, బ్రోచర్‌ను పాఠశాల నిర్వాహకుడు, విద్యావేత్త డాక్టర్ ప్రసన్న మండవ విడుదల చేశారు. విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా వారిని ఆయా రంగంలో ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.

Recent

- Advertisment -spot_img