Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటించిన ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారని గుర్తు చేశారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో.. జై తెలంగాణ..బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి నాకు ఇష్టమైన పాటని అన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

:

Recent

- Advertisment -spot_img