Homeహైదరాబాద్latest NewsBREAKING : పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు.. కారణం ఇదే..!

BREAKING : పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు.. కారణం ఇదే..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎంఐఎం కార్యకర్త మహమ్మద్ ముబాషిర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్.. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు, భారతీయ సంస్కృతిని విమర్శిస్తున్నారని ఆరోపించారు. మన సంస్కృతిని అవమానించినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, దీనిపై హైదరాబాద్ సీవీ ఆనంద్ స్పందించారు. ‘లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం’ అంటూ సమాధానం ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img