Homeహైదరాబాద్latest Newsషుగర్ పేషెంట్స్ దొండకాయ తినొచ్చా? లేదా?

షుగర్ పేషెంట్స్ దొండకాయ తినొచ్చా? లేదా?

ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. అయితే దొండకాయ తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో గ్లూకోజ్ ను నెమ్మదిగా గ్రహించేలా చేస్తాయి. అంతే కాకుండా సెన్సిటివిటీని పెంచి.. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుందని తెలిపారు. దొండకాయల రసం లేదా వాటి ఆకుల రసం తీసుకున్నా కూడా డయాబెటీస్‌ను కంట్రోల్ చేయవచ్చని సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img