Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో దారుణ ఘటన.. ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి యత్నం..!

హైదరాబాద్ లో దారుణ ఘటన.. ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి యత్నం..!

ఐదేళ్ల బాలుడిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని కూకట్పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కలకత్తా నుంచి భవన నిర్మాణ పనుల నిమిత్తం వచ్చిన కార్మికుడి ఐదేళ్ల కుమారుడిపై పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాలుడి నోరుమూసి కత్తితో బెదిరించి బలవంతంగా బాత్రూంలోకి తీసుకెళ్లాడు. దీంతో బాలుడు కేకలు వేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి నిందితుడిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img