Homeహైదరాబాద్latest Newsతెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పుడంటే?

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పుడంటే?

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు మూసీ పునరుజ్జీవం సహా పలు అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. అక్టోబర్ చివరి వారంలోనే అసెంబ్లీ సెషన్స్ జరగాల్సి ఉండగా, స్పీకర్, మండలి ఛైర్మన్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో వాయిదా పడింది. అయితే ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలను కూడా సభకు పిలవాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img