ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నేడు నెక్లెస్ రోడ్డులోని ఐమాక్స్ థియేటర్ వద్ద మైదానంలో ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్’ కార్యక్రమంను నిర్వహించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్’ కార్యక్రమంను సభాపతి ప్రసాద్‌కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు 25 స్టాళ్లును ఏర్పాటు చేశారు.