Homeహైదరాబాద్latest Newsగోల్డెన్ డ్రెస్ లో తమన్నా…తళుకుమన్న క్లిక్‌లు..!

గోల్డెన్ డ్రెస్ లో తమన్నా…తళుకుమన్న క్లిక్‌లు..!

మిల్కీ బ్యూటీ తమన్నా తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘జైలర్’ మూవీలో తమన్నా చేసిన ‘కావలయ్య’ పాట జనాలని ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల తమన్నా నటించిన హిందీ చిత్రం ‘స్త్రీ 2’ విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది.తమన్నా నటించిన ‘ఒడెలా 2’ వచ్చే ఏడాది విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img