Homeహైదరాబాద్latest Newsతెలంగాణను వణికిస్తోన్న చలి.. 3 రోజులు ఎల్లో అలర్ట్ జారీ..!

తెలంగాణను వణికిస్తోన్న చలి.. 3 రోజులు ఎల్లో అలర్ట్ జారీ..!

తెలంగాణలో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. రాగల మూడు రోజుల పాటు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 9.5 డిగ్రీల లోపు, మిగిలిన జిల్లాల్లో 10-14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. నిన్న అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (U)లో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయింది. చిన్నపిల్లలు, వృద్ధులును జాగ్రత్తగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img