Homeహైదరాబాద్latest News16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఈ రూల్స్‌ని బ్రేక్ చేస్తే ఇక అంతే..!

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఈ రూల్స్‌ని బ్రేక్ చేస్తే ఇక అంతే..!

పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని నివారించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు సెనెట్ ఆమోదం తెలిపితే చట్టరూపం దాల్చనుంది. ఇది అమలైన తర్వాత ఈ రూల్స్‌ని బ్రేక్ చేస్తే వారిపై రూ.273 కోట్లకు పైగా జరిమానా విధించనున్నారు.

Recent

- Advertisment -spot_img