Homeహైదరాబాద్latest Newsఐసీసీ ర్యాంకింగ్స్.. టాప్ లో బౌలర్‌గా బుమ్రా..!

ఐసీసీ ర్యాంకింగ్స్.. టాప్ లో బౌలర్‌గా బుమ్రా..!

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారిగా నంబర్ 1 స్థానంలో నిలిచాడు. పెర్త్ టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన బుమ్రా రెండు స్థానాలు ఎగబాకి ఒకటో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ కాగిసో రబాడ రెండో స్థానానికి పడిపోయాడు. మూడో స్థానంలో ఆసీస్ బౌలర్ జోష్ హెజిల్‌వుడ్ ఉన్నాడు. పెర్త్ టెస్టులో భారత కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించాడు.

Recent

- Advertisment -spot_img