Homeహైదరాబాద్latest Newsవాయిదా పడ్డ సిద్ధర్థ్ మూవీ 'మిస్ యు'..!

వాయిదా పడ్డ సిద్ధర్థ్ మూవీ ‘మిస్ యు’..!

సిద్దార్ధ్ హీరోగా నటించిన సినిమా ‘మిస్ యు’. ఈ సినిమాలో ఆషిక రంగనాధ్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ముందుగా ఈ నెల 29న రిలిజ్ చేస్తున్నట్టు ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ ను సిద్ధర్థ్ బాగా నిర్వహించారు. అయితే తాజాగా సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్రబృందం ప్రకటించారు.రానున్న రోజుల్లో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు. అయితే అతి త్వరలో ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img