Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెలలో వరుస సెలవులు..!

విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెలలో వరుస సెలవులు..!

డిసెంబర్ నెలలో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవులు ఉంటాయి. కొన్నిచోట్ల ఈ సెలవులు రెండు రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. అదనంగా, డిసెంబర్ నెలలోని ఆదివారాలను పరిశీలిస్తే, 1, 8, 15, 22, 29 తేదీలలో విద్యార్థులకు సెలవులు ఉంటాయి. అలాగే ఏపీలో తుఫాన్ ప్రభావం వల్ల కూడా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, విశాఖ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img