Homeహైదరాబాద్latest NewsBIG BREAKING: భారత్‌కు చిక్కిన లష్కరే ఉగ్రవాది సల్మాన్‌ రెహ్మాన్‌..!

BIG BREAKING: భారత్‌కు చిక్కిన లష్కరే ఉగ్రవాది సల్మాన్‌ రెహ్మాన్‌..!

పాక్‌ కేంద్రంగా సాగుతున్న ఉగ్ర ముఠా లష్కరే తోయిబాకు చెందిన ఓ వాంటెడ్‌ ఉగ్రవాది భారత్‌కు చిక్కాడు. దేశంలో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడి పరారైన అతడిని రువాండాలో గుర్తించారు. ఇంటర్‌పోల్‌ సహకారంతో తాజాగా అతడిని సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ దేశానికి రప్పించారని సంబంధిత అధికారులు గురువారం వెల్లడించారు. లష్కరే ముఠాకు చెందిన ఉగ్రవాది సల్మాన్‌ రెహ్మాన్‌ ఖాన్‌ బెంగళూరులో పలు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు.

Recent

- Advertisment -spot_img