Homeహైదరాబాద్latest Newsబర్త్ డే నాడు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న రజనీకాంత్..!

బర్త్ డే నాడు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా’ జైలర్’. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. ఈ సినిమా 2023లో ఆగస్టు 10న విడుదలై ఘన విజయం సాధించింది.ఈ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా ‘జైలర్ 2’ రానుంది. తాజాగా ‘జైలర్ 2’ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమా ప్రోమో షూట్ డిసెంబర్ 5న జరగనుంది. అయితే ఈ ప్రోమోని రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 12న చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో కాలనీతి మారన్ నిర్మిస్తున్నారు. దీంతో తన బర్త్ డే రోజున అభిమానులకు రజనీకాంత్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు.

Recent

- Advertisment -spot_img