Homeహైదరాబాద్latest Newsడిసెంబర్ నెలాఖరులోగా తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్‌..!

డిసెంబర్ నెలాఖరులోగా తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్‌..!

డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మోడీతో రాష్ట్ర నేతల సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలను తిట్టడం ఆపేసి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. కాగా, ప్రధానితో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

Recent

- Advertisment -spot_img