Homeహైదరాబాద్latest Newsనేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 1,190 పాయింట్లు నష్టపోయి 79,043 వద్ద ముగిసింది. నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయి 23,914 వద్ద నిలిచింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్ (-3.46%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.36%), బజాజ్ ఫైనాన్స్ (-2.84%), అదానీ పోర్ట్స్ (-2.73%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్‌లుగా ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img