Homeహైదరాబాద్latest Newsపెళ్లి ఎక్కడో చెప్పేసిన హీరోయిన్ కీర్తి సురేష్..! ఎక్కడంటే..?

పెళ్లి ఎక్కడో చెప్పేసిన హీరోయిన్ కీర్తి సురేష్..! ఎక్కడంటే..?

కీర్తి సురేష్ సౌత్ ఇండియన్ సినిమాలో ప్రముఖ హీరోయిన్. నటి కీర్తి సురేష్ తెలుగు మరియు తమిళ సినిమాలలో చాలా చిత్రాలలో నటించింది. అయితే కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తటిల్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 11, 12 తేదీల్లో పెళ్లి ఉంటుందని కీర్తి సురేష్ ధృవీకరించింది. తాజాగా తన పెళ్లి పై కీర్తి సురేష్ కీలక అప్డేట్ ఇచ్చింది. అయితే త్వరలో వివాహం జరగనున్న నేపథ్యంలో ఆమె కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కీర్తి సురేష్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో గోవాలో నా పెళ్లి జరగనుంది అని ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img