Homeహైదరాబాద్latest Newsమహారాష్ట్ర కొత్త సీఎం పీఠంపై వీడని ఉత్కంఠ

మహారాష్ట్ర కొత్త సీఎం పీఠంపై వీడని ఉత్కంఠ

మహారాష్ట్రలో కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడడం లేదు. ఈ నేపథ్యంలో శివసేన (షిండే) వర్గం అధినేత ఏక్‌నాథ్ షిండే.. రానున్న 24 గంటల్లో తన భవిష్యత్తు కార్యాచరణపై ఆయన ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆయన మహాయుతి కూటమితో కలిసే ఉంటారా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంకా సీఎం రేసులో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నివిస్ పేరు ఉండగా.. మరోవైపు పుణె ఎంపీ అయిన మురళీధర్‌ మోహోల్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో సీఎం ఎవరనేది వేచి చూడాల్సిందే.

Recent

- Advertisment -spot_img