బిగ్బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 14వ వారంలోకి అడుగుపెట్టింది. అయితే బిగ్బాస్ హౌసులో 13 వరం నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆయనా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. అయితే తక్కువ ఓట్లు రావడంతో పృథ్వీ హౌస్ నుండి బయటికి వెళ్ళాడు. అయితే బిగ్బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రేమికులు ఆయనా విష్ణుప్రియ, పృథ్వీరాజ్ శెట్టి మధ్య ఎలిమినేషన్ జరిగింది. ఈ ప్రక్రియలో చివరికి పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం పృథ్వీ పారితోషికం ఆసక్తికరంగా మారింది. అయితే దాదాపు మూడు నెలల పాటు హౌస్లో కొనసాగిన పృథ్వీరాజ్ వారానికి రూ.1,50,000 రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. బిగ్బాస్ మొత్తం 13 వారాలకు 19,50,000 తీసుకున్నట్లు తెలుస్తుంది.