Homeహైదరాబాద్latest Newsహైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల.. మరిన్ని చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం..!

హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల.. మరిన్ని చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం..!

హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు ఏర్పాటైన హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఎవరిని ఉపేక్షించేదని లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తోందన్నారు.

Recent

- Advertisment -spot_img