Homeహైదరాబాద్latest Newsమెగాబలి అంటూ..అల్లఅర్జున్ పై ఆర్జీవీ సంచలన ట్విట్..!

మెగాబలి అంటూ..అల్లఅర్జున్ పై ఆర్జీవీ సంచలన ట్విట్..!

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అల్లఅర్జున్ పై సంచలన ట్విట్ చేసారు. ‘పుష్ప 2′ సినిమా విడుదల నేపథ్యంలో ఆర్జీవీ మంగళవారం సోషల్ మీడియాలో ‘పుష్ప 2’ మెగా క్రేజ్‌ గురించి పుష్ప2 మెగా క్రేజ్ అల్లుఅర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్తోందని, అల్లుఅర్జున్ ‘నువ్వు బాహుబలి కాదు కానీ స్టార్స్ యొక్క మెగాబలి’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై కొందరు మెగా అభిమానులను ఉద్దేశించి ఆర్జీవీ ఈ ట్వీట్‌ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img