Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో భూప్రకంపనలు ఈ ప్రాంతాల్లోనే..!

హైదరాబాద్ లో భూప్రకంపనలు ఈ ప్రాంతాల్లోనే..!

హైదరాబాద్ ను భూప్రకంపనలు కాసేపు హడలెత్తించాయి. ఉదయం 7:26 నుంచి 7:31 మధ్య భూమికంపించి.. పలువురు ఇంట్లోని వస్తువులు కదిలాయని భయాందోళన చెందారు. హిమామత్నగర్, సరూర్నగర్, సురారం, అబ్దుల్లాపూర్మెట్, హయత్ నగర్, యూసుఫ్గూడ, లాలాపేట్, బీఎన్ రెడ్డి, ఉప్పల్, మేడ్చల్, మియాపూర్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, శామీర్పేట్ తదితర ప్రాంతాల్లో సెకన్ల పాటు కంపించింది.

Recent

- Advertisment -spot_img