Homeహైదరాబాద్latest Newsబంజారాహిల్స్ పీఎస్‌లో కౌశిక్ రెడ్డి హల్‌చల్..!

బంజారాహిల్స్ పీఎస్‌లో కౌశిక్ రెడ్డి హల్‌చల్..!

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్‌చల్ చేశారు. తన ఫిర్యాదు స్వీకరించాలి అంటూ పోలీసులను ఒత్తిడి చేశారు. అర్జంట్ పని ఉండడంతో తిరిగి వచ్చి తీసుకుంటా అంటూ బయటకు వెళ్లేందుకు సీఐ యత్నించగా ఆయనతో వాగ్వాదానికి దిగారు. సీఐ కారును అడ్డుకొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనతో గొడవపడ్డారు. దీంతో సీఐ వెనక్కి వెచ్చి ఫిర్యాదు తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img