Homeహైదరాబాద్latest Newsఇలాంటి కష్టం ఏ అమ్మాయికీ రాకూడదు.. ప్రైవేట్ వీడియోల లీక్ పై స్పందించిన నటి..!

ఇలాంటి కష్టం ఏ అమ్మాయికీ రాకూడదు.. ప్రైవేట్ వీడియోల లీక్ పై స్పందించిన నటి..!

ప్రైవేట్ వీడియో లీక్ పై నటి ప్రగ్యా నెగ్రా స్పందించారు. తన పేరిట ప్రచారంలో ఉన్న వీడియో తనది కాదని ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘మళ్లీ చెబుతున్నా. ఆ వీడియో నాది కాదు. ఇదో పీడకల అయితే బాగుండేది. టెక్నాలజీ మన జీవితాలకు ఉపయోగపడాలి తప్ప దుర్భరం చేయకూడదు. ఇలాంటి ఏఐ కంటెంట్ ను క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్నవారిపై జాలేస్తోంది. నాకు అండగా నిలిచినవారందరికీ థ్యాంక్స్. ఇలాంటి కష్టం ఏ అమ్మాయికీ రాకూడదు’ అని సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేశారు.

Recent

- Advertisment -spot_img