Homeహైదరాబాద్latest NewsBIG BREAKING: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి రాజీనామా..!

BIG BREAKING: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి రాజీనామా..!

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని తెలియజేశారు. గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

Recent

- Advertisment -spot_img