మళ్లీ బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దేశ రాజధానిలో బంగారం ధరలు 80వేల రూపాయలకు చేరుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.620 పెరిగి రూ.80,170కి చేరుకుంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.74,240లుగా నడుస్తోంది. వెండి ధర వరుసగా మూడో రోజు కూడా పెరుగుతూ రూ.1,450 పెరిగి కిలో ధర 5.95,500 ໖໖.