Homeహైదరాబాద్latest Newsవాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో అద్భుతమైన ఫీచర్‌..!

వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో అద్భుతమైన ఫీచర్‌..!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్ వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్‌ రాబోతోంది. ఇతర భాషల్లో వచ్చే సందేశాలను చాట్‌ బాక్స్‌లోనే మీకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేష‌న్ (త‌ర్జ‌మా) చేసుకొనే సదుపాయం రానుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.24.26.9లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ అందించే వాబీటా ఇన్ఫో వెల్లడించింది. చాట్స్‌తో పాటు, ఛానెల్‌లోనూ ఈ సదుపాయం రాబోతోంది.

Recent

- Advertisment -spot_img