Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు..అక్కడక్కడా చలిగాలులు..!

తెలంగాణలో మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు..అక్కడక్కడా చలిగాలులు..!

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మూడు రోజులపాటు అక్కడక్కడా ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3 రోజులు అక్కడక్కడా చలిగాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Recent

- Advertisment -spot_img