Homeహైదరాబాద్latest Newsనెలకు 12 వేలు పెన్షన్ అందించే బెస్ట్ LIC స్కీమ్ ఇదే..!

నెలకు 12 వేలు పెన్షన్ అందించే బెస్ట్ LIC స్కీమ్ ఇదే..!

LIC సరల్ పెన్షన్ ప్లాన్లో చేరితే నెలకు 12 వేలు పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఈ పథకంలో చేరేందుకు 40 ఏళ్లలోపు వారు అనర్హులు. 80 ఏళ్ల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రతి నెలా రూ.వెయ్యి యాన్యుటీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా 3, 6,. 12 నెలలకు జమచేయవచ్చు. ఇందులో గరిష్ట పరిమితి లేదు. 42 ఏళ్ల వ్యక్తి 30 లక్షల యూన్యుటీ ప్లాన్ తీసుకుంటే నెలకు 12,388 రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చు

Recent

- Advertisment -spot_img