Homeహైదరాబాద్latest Newsపెరుగుతున్న చలి.. రాబోయే 3 రోజులు జాగ్రత్త..!

పెరుగుతున్న చలి.. రాబోయే 3 రోజులు జాగ్రత్త..!

తెలంగాణలో రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని, 2-8 డిగ్రీల వరకు తగ్గిపోయినట్లు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదైనట్లు పేర్కొంది.

Recent

- Advertisment -spot_img