Homeహైదరాబాద్latest Newsప్రతిరోజూ 30 నిమిషాలు నడక.. గుండె జబ్బులు దూరం చేస్తుంది..!

ప్రతిరోజూ 30 నిమిషాలు నడక.. గుండె జబ్బులు దూరం చేస్తుంది..!

ప్రతిరోజూ 30 నిమిషాలు నడకతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నడక వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యపడుతుంది. శరీర భాగాలన్నింటికీ తగినంత ఆక్సిజన్ అందుతుంది. నడక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలోని ఎముకలు, కండరాల బలాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

Recent

- Advertisment -spot_img