Homeహైదరాబాద్latest NewsIND vs AUS: భారత్‌కు తప్పిన ఫాలో ఆన్ గండం.. "డ్రా" దిశగా మూడో టెస్టు..!

IND vs AUS: భారత్‌కు తప్పిన ఫాలో ఆన్ గండం.. “డ్రా” దిశగా మూడో టెస్టు..!

మూడో టెస్టులో భారత్ ‘ఫాలో ఆన్‌’ను తప్పించుకుంది. టెయిలెండర్లు జస్‌ప్రీత్ బుమ్రా (10), ఆకాశ్‌ దీప్‌ (27) పదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అంతకుముందు కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్ 4, స్టార్క్ 3 వికెట్లు తీశారు.మూడో టెస్టు దాదాపుగా “డ్రా” అయ్యే అవకాశం ఉంది..!

Recent

- Advertisment -spot_img