Homeహైదరాబాద్latest Newsశుభవార్త.. త్వరలోనే వారి ఖాతాల్లోకి రూ.12 వేలు..!

శుభవార్త.. త్వరలోనే వారి ఖాతాల్లోకి రూ.12 వేలు..!

పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని పేద కూలీలకు రూ.12 వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ హామీని ఈనెల 28 నుంచే అమలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. అయితే రూ.12వేలను రెండు విడుతల్లో నిరుపేదల ఖాతాల్లో జమ చేయనుండగా మొదటి విడత రూ.6వేలను ఈనెల 28న జమ చేయనున్నట్టు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img