Homeహైదరాబాద్latest News‘RRR’ మూవీ డాక్యుమెంటరీ.. ట్రైలర్‌ వచ్చేసింది..!

‘RRR’ మూవీ డాక్యుమెంటరీ.. ట్రైలర్‌ వచ్చేసింది..!

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా కలిసి నటించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాకి ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2022లో విడుదలై భారీ కలెక్షన్స్ రాబెటింది. అలాగే ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఈ సినిమాపై కొత్త డాక్యుమెంటరీని చిత్రబృందం ప్రకటించారు.ఈ డాక్యుమెంటరీకి ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ అనే టైటిల్‌తో ఈ డాక్యుమెంటరీ రాబోతుంది. తాజాగా ఈ ‘RRR’ మూవీ డాక్యుమెంటరీ ని రిలీజ్ చేసారు. ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 20న స్ట్రీమింగ్ కానుంది.

Recent

- Advertisment -spot_img