ప్రసాద్ బెహరా తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఇటీవలే విదులైన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా ఈ సినీ నటుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసారు. అనంతరం ప్రసాద్ బెహరా ను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. అయితే ఒక నటిపై లైంగిక వేధింపుల కేసులో ప్రసాద్ బెహరాను అరెస్టు చేశారు. షూటింగ్ సమయంలో ప్రైవేట్ భాగాలను తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించడంటూ బాధితురాలి ఫిర్యాదు చేసింది.