Homeజిల్లా వార్తలుమల్లన్న జాతరలో తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

మల్లన్న జాతరలో తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలో దొంగ మల్లన్న జాతరలో తప్పిపోయిన వెల్లటూరు గ్రామానికి చెందిన శ్రేయాన్సు అనే బాలుడి యొక్క ఆచూకీ తెలుసుకొని వారి తల్లిదండ్రులకు గొల్లపల్లి ఎస్సై సిహెచ్ సతీష్,పెగడపల్లి ఎస్సై రవికిరణ్,పోలీస్ సిబ్బంది అప్పగించినారు.బాలుడి తల్లిదండ్రులు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసినారు.

Recent

- Advertisment -spot_img