Homeహైదరాబాద్latest NewsBIG BREAKING: కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు..!

BIG BREAKING: కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు..!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌, ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డి పైనా కేసు నమోదు అయింది. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో నిధుల బదిలీకి సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్ పేరును ఏసీబీ అధికారులు చేర్చారు.

Recent

- Advertisment -spot_img