Homeహైదరాబాద్latest Newsఛాంపియన్స్‌ ట్రోఫీపై ICC కీలక ప్రకటన..!

ఛాంపియన్స్‌ ట్రోఫీపై ICC కీలక ప్రకటన..!

ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. 2024-27 మధ్య ఐసీసీ మ్యాచ్‌లు హైబ్రిడ్‌ మోడల్‌లోనే జరగనున్నాయని వెల్లడించింది. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీతోనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Recent

- Advertisment -spot_img