Homeహైదరాబాద్latest Newsసంక్రాంతి కానుక.. వారి అకౌంట్లోకి రూ.6వేలు?

సంక్రాంతి కానుక.. వారి అకౌంట్లోకి రూ.6వేలు?

భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యలో తొలి విడతగా రూ.6వేలు సంక్రాంతి కానుకగా అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా రైతు కూలీలకు నగదు హామీని నెరవేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కుల గణనలో ఈ వివరాలు సేకరించగా.. వీటి ఆధారంగా నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img